About Course
రామో విగ్రహవాన్ ధర్మః. భారతీయ సనాతనధర్మానికి మూలమైన గాథ రామాయణము. అది సీతాయాశ్చరితంమహత్. లౌకిక వాఙ్మయములో మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్రామాయణము. ఆ కావ్యాన్ని నేర్చుకోవడం, అందులోని పరమార్థాన్ని జీవితములో కూర్చుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యము.
What Will You Learn?
- రామాయణములోని కొన్ని ముఖ్యమైన శ్లోకములకు దండాన్వయ, ఖండాన్వయ, టీకా తాత్పర్యాలతో వివరణ ఈ పాఠములలో పొందుపరచబడినది.
- వాటితో పాటు సందర్భానుసారము ఆలంకారిక, తాత్త్విక, సాంస్కృతిక విశేషాంశాలు కూడా బోధింపబడినవి.
- సంస్కృత భాషాజ్ఞానము, మూల రామాయణములోని కథ, కథనము, అందులోని నీతి, ధార్మికమైన జీవనవిధానము ఈ పాఠముల ద్వారా తెలుసుకొనవచ్చు.
- సులువుగా అర్థమయ్యే రీతలో వాల్మీకి మహర్షి సంస్కృతశ్లోకాలు ఉంటాయి. వీటితో సంస్కృత సాహిత్యాధ్యయనం మొదలు పెట్టుట అన్నివిధాలా శ్రేయస్కరము.
Course Content
Module 1
Module 2
-
09:22
-
-
12:03
-
-
11:03
-
-
11:04
-
-
16:14
-
Module 3
-
22:10
-
-
01:04:29
-
-
32:14
-
-
16:33
-
-
29:08
-
Module 4
Module 5
Module 6
Module 7
Module 8
Module 9
-
06:45
-
-
05:36
-
-
06:09
-
-
07:51
-
-
06:55
-
Module 10
Module 11
Module 12
-
08:05
-
-
07:58
-
-
09:19
-
-
10:12
-
-
07:11
-
Module 13
-
07:05
-
-
05:56
-
-
06:14
-
-
07:55
-
-
04:49
-
Module 14
-
06:53
-
-
04:50
-
-
10:12
-
-
08:35
-
-
11:36
-
Module 15
-
08:56
-
-
19:34
-
-
07:57
-
-
12:25
-
-
08:34
-
Module 16
-
07:00
-
-
09:42
-
-
14:17
-
-
12:52
-
-
12:14
-
Module 17
-
11:10
-
-
12:15
-
-
09:56
-
Student Ratings & Reviews
No Review Yet