వాల్మీకి రామాయణము

About the Course

రామో విగ్రహవాన్ ధర్మః. భారతీయ సనాతనధర్మానికి మూలమైన గాథ రామాయణము. అది సీతాయాశ్చరితంమహత్. లౌకిక వాఙ్మయములో మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్రామాయణము. ఆ కావ్యాన్ని నేర్చుకోవడం, అందులోని పరమార్థాన్ని జీవితములో కూర్చుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యము.

What Will You Learn in this Course?

  • రామాయణములోని కొన్ని ముఖ్యమైన శ్లోకములకు దండాన్వయ, ఖండాన్వయ, టీకా తాత్పర్యాలతో వివరణ ఈ పాఠములలో పొందుపరచబడినది. వాటితో పాటు సందర్భానుసారము ఆలాంకారిక, తాత్త్విక, సాంస్కృతిక విశేషాంశాలు కూడా బోధింపబడినవి. సంస్కృత భాషాజ్ఞానము, మూల రామాయణములోని కథ, కథనము, అందులోని నీతి, ధార్మికమైన జీవనవిధానము ఈ పాఠముల ద్వారా తెలుసుకొనవచ్చు. సులువుగా అర్థమయ్యే రీతలో వాల్మీకి మహర్షి సంస్కృతశ్లోకాలు ఉంటాయి. వీటితో సంస్కృత సాహిత్యాధ్యయనం మొదలు పెట్టుట అన్నివిధాలా శ్రేయస్కరము.

Course Curriculum

Gurus for this Course