About Course
మాటకు ప్రాణం వ్యాకరణం. నియంత్రణ లేని యంత్రము ఎంత నిరూపయోగమో, ఎంత ప్రమాదకరమో వ్యాకరణం రాని వాగ్వ్యాపారమూ అంతే. భాష లోకాన్ని అనుసరించేదే అయినా, సంస్కారాన్ని పెంపొందించడానికి నియామాలు అవసరము. శబ్దము అర్థము కావాలి అన్నా, భావము మదిలో మెదలాలి అన్నా వ్యాకరణజ్ఞానం తప్పక ఉండాలి. ప్రపంచములోనే అతిప్రాచీనమైనది, అతి పటిష్టమైనది సంస్కృతవ్యాకరణం. తెలుగు వ్యాకరణానికి కూడా అదే మూలం. సాక్షాత్తు ఈశ్వరుని డమరుకనాదమును నుండి పుట్టిన అక్షర సముదాయము పాణిని మహర్షి పటిష్టమైన సూత్ర నిర్మాణమున ఒదిగి, విస్పష్టమైన భాషగా ఎదిగింది. ప్రపంచములో ఎన్నో భాషలకు ఆధారమై నిలిచింది. అటువంటి సంస్కృత భాషను స్థిర పరచిన పాణిని వ్యాకరణమును, సాధికారత కలిగిన గురువుల బోధతో నేర్చుకుందాం.
What Will You Learn?
- ఈ పాఠములలో పాణిని అష్టాధ్యాయి ఆధారంగా సంస్కృత వ్యాకరణమును అభ్యసించవచ్చు.
- భాష పుట్టుక, ప్రయోజనము, పాణిని, కాత్యాయన, పతంజలి మహర్షుల కృషి తెలుస్తుంది.
- సంస్కృతంలో అవ్యుత్పన్న శబ్దాల ఉనికి, శబ్దోత్పత్తివిధానము, శబ్ద లింగములు, వ్యుత్పత్తులు అర్థమౌతాయి.
- నామములు, క్రియలు, ఉపసర్గలు, నిపాతాలు మొదలైన వ్యాకరణాంశాలను తెలుసుకొనవచ్చు.
అధ్యయన విషయాలు
Module 1
Module 2
Module 3
-
53:58
-
-
56:44
-
-
43:38
-
-
01:00:01
-
-
50:41
-
Module 4
Module 5
Module 6
Module 7
Module 8
-
40:49
-
-
45:23
-
-
40:24
-
-
55:43
-
-
24:11
-
Module 9
Module 10
Module 11
Module 12
-
24:56
-
-
47:10
-
-
42:19
-
-
58:55
-
-
32:29
-
Student Ratings & Reviews
No Review Yet